పట్టు కేశవపిళ్లె తమిళనాడులోని ఉత్తర ఆర్కాటు జిల్లాలో వెల్లలార్ కులానికి చెందిన వేంకటాచలం, సుబ్బమ్మ దంపతులకు 1860, అక్టోబరు 8వ తేదీన జన్మించాడు[1]. మద్రాసులో ఇతని విద్యాభ్యాసం జరిగింది. ఇతడు హిందూ పత్రికలో విలేఖరిగా తన వృత్తిని ఆరంభించాడు. అనంతపురం జిల్లా, గుత్తిలో కరెస్పాండెంటుగా ఇతడు 1883లో తన 22వ యేట నియమించబడ్డాడు. గుత్తిలో స్థిరపడటం వలన పట్టు కేశవపిళ్లెను ప్రజలు గుత్తి కేశవపిళ్లె</b>గా పిలువసాగారు.
దీవాన్ బహదూర్ పట్టు కేశవ పిళ్ళై తల్లిదండ్రుల పేర్లేమిటి?
Ground Truth Answers: వేంకటాచలం, సుబ్బమ్మవేంకటాచలం, సుబ్బమ్మ
Prediction: